రేపటి టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ వాయిదా..!

హైదరాబాద్‌ః రేపు జరగాల్సిన టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం వాయిదా పడింది. వచ్చే శుక్రవారం అనగా అక్టోబర్ 06కి సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Read more