నేడు మేడారం జాతరకు వెళ్లనున్న సీఎం కెసిఆర్

వరంగల్ : సీఎం కెసిఆర్ నేడు మేడారం మహాజాతరకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క–సారక్కలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. సీఎం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారానికి వెళ్తారు.

Read more

గద్దె పైకి చేరిన సారలమ్మ..చిలకలగుట్ట నుంచి రానున్న సమ్మక్క

కొలువుదీరిన పగిడిద్దరాజు, గోవిందరాజులు వరంగల్‌: తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ మేడారం జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. కోరిన కోరికలు తీర్చే వన దేవత

Read more