నిప్పుల కుంపటిగా మారిన తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకు నిప్పుల కుంపటిగా మారుతుండడం తో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 దాటితే ఇళ్లలోనుండి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

Read more