రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి డెడ్‌లైన్ ప్రకటన

రేషన్‌కార్డుల ఈ-కేవైసీకి డెడ్‌లైన్ ప్రకటించింది తెలంగాణ పౌరసరఫరాల శాఖ. జనవరి 31 లోపు ఈ-కేవైసీ చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్

Read more