చంద్రబాబును జైల్లోనే చంపేందుకు కుట్ర పనుతున్నారు : లోకేష్‌

అమరావతిః స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్టుపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Read more