అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

అకాల వర్షాలు మరోసారి రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి.. గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుండడం తో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నాయి.

Read more