నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న రాష్ట్రప‌తి

న్యూఢిల్లీః నేటి నుండి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

Read more