రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించిన టిడిపి

ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమరావతిః రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీలను నియమించింది. కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీగా మాధవీరెడ్డి,

Read more