నేటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం యాత్ర..

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా… ప్రతిరోజు రెండు నుంచి మూడు సభల్లో ప్రసంగిస్తున్నారు.

Read more