ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్

రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా నిఘా ఏర్పాటుచేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

Read more