కరీంనగర్ లోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తి నష్టమే కాకుండా..ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది.

Read more