స్పెయిన్ అధ్య‌క్షుడికి కరోనా పాజిటివ్‌.. జీ20 స‌మావేశాల‌కు దూరం

మాడ్రిడ్: స్పెయిన్ అధ్య‌క్షుడు పెడ్రో సాంచేజ్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. కోవిడ్ ప‌రీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌గా తేలారు. దీంతో ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న జీ20 స‌మావేశాల‌కు ఆయ‌న హాజ‌రుకావ‌డం

Read more