కొల్లాపూర్‌కు పర్యటనకు వెళ్లిన సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ : నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌కు సిఎం కెసిఆర్‌ ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి బ‌య‌ల్దేరారు. రోడ్డు మార్గాన కెసిఆర్‌ వెళ్తున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు నాగ‌ర్‌క‌ర్నూల్‌లోని తేజ గార్డెన్స్‎కు

Read more