తెలంగాణ వ్యాప్తంగా కొత్త లిక్కర్​షాపులు ఓపెన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త లిక్కర్​షాపులు ఓపెన్ అయ్యాయి.నవంబర్ 30న పాత మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియడంతో..కొత్త మద్యం షాప్స్ నిన్నటి నుండి ఓపెన్ అయ్యాయి.

Read more