నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైస్సార్సీపీ కొత్త ఇంఛార్జ్ రేసులో ఆ ఇద్దరు..?

మొన్నటి వరకు ఓలెక్క…ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు ఉంది వైస్సార్సీపీ పార్టీ పరిస్థితి. పార్టీ లో అసమ్మతి గళం మొదలైంది. ఒక్కొక్కరిగా అధిష్టానం ఫై విమర్శలు

Read more