బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ నియామకం

న్యూఢిల్లీ: తెలంగాణ బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను.. పార్టీ అధిష్ఠానం జాతీయ నాయకత్వంలోకి తీసుకుంది. బండి సంజయ్‌ను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

Read more