నేడు ఢిల్లీలో జాతీయ కార్యవర్గం సమావేశానికి శరద్‌ పవార్‌ పిలుపు..!

న్యూఢిల్లీః నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ గురువారం ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చారు. పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల నేతలు భేటీకి హాజరుకానున్నారు.

Read more