మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బిఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

ముంబయిః తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బిఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ జెండాను కెసిఆర్ ఆవిష్క‌రించారు.

Read more