బీఆర్‌ఎస్‌ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి

రాబోయే ఎన్నికల్లో ములుగు లో బిఆర్ఎస్ పార్టీ ఎగురవేయాలని సీఎం కేసీఆర్ పక్క ప్రణాళికతో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఫై బడే నాగజ్యోతిని నిలబెట్టారు.

Read more