వారు మాకు మద్దతు ఇస్తారు.. కానీ వారి ఓట్లు మాకక్కర్లేదు: సీఎం హిమంత బిస్వా శర్మ

అస్సాం: బాల్య వివాహాలు అరికట్టే వరకు ‘మియా’ సామాజికవర్గ ఓట్లు బిజెపి కి అవసరం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more