తెలుగు రాష్ట్రాల్లో మహిళలు , బాలికల మిస్సింగ్ వివరాలను తెలిపిన కేంద్రం

తెలుగు రాష్ట్రాల్లో గడిచిన మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం అయినట్టు కేంద్రం తెలిపింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా

Read more