వైసీపీ గెలవకపోతే పథకాలు ఆపేస్తారు – ఎంపీ మిథున్ రెడ్డి

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు అన్నింటినీ ఆపేస్తారని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. త్వరలో ఏపీలో అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Read more