మార్చి26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో బిజీ గా ఉన్నారు. వరుసగా భారీ సభలు నిర్వహిస్తూ భారీగా నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

Read more