మంగళగిరి టిడిపి ప్రధాన కార్యాలయానికి సీఐడీ నోటీసులు

టిడిపి ప్రధాన కార్యాలయం బ్యాంకు ఖాతాల వివరాలు కావాలంటూ నోటీసులు అమరావతిః ఏపీలో టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

Read more