కేటీఆర్‌తో సెల్ఫీల కోసం పోటీపడ్డ మహిళలు..

సినీ హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో..అంతకు మించి మంత్రి కేటీఆర్ కు క్రేజ్ ఉంది. కేటీఆర్ జనాల మధ్యకు వస్తే చాలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడతారు.

Read more