వృద్ధుడి దగ్గర పిప్పర్‌మెంట్లు కొనుగోలు చేసిన కేటీఆర్

కేటీఆర్ మాటలే కాదు చేతలు సైతం అందర్నీ ఆశ్చర్యంలో పడేస్తుంటాయి. తాజాగా హైదరాబాద్ లో ఇదే జరిగింది. శనివారం జలవిహార్‌లో తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సమావేశం జరిగింది.

Read more