కదిరిలో రెచ్చిపోయిన సీఐ మధు

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని దేవళం బజారులో ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో కదిరి అర్బన్ సీఐ మధు రెచ్చిపోయాడు. మహిళలను అని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడాడు.

Read more