నేడు కాకినాడ, రాజమండ్రిలో సీఎం జగన్‌ పర్యటన

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు కాకినాడ, రాజమండ్రిలో పర్యటించనున్నారు. కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు.

Read more