ఇంటర్‌ సెకండియర్‌ పుస్తకాలు విడుదల

హైదరాబాద్‌: ఇంటర్‌ సెకండియర్‌ ద్వితీయభాష(ఉర్దూ, సంస్కృతం, హిందీ, అరబిక్‌) పాఠ్యప్తుకాలను విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి విడుదల చేశారు.2014-15 విద్యాసంవత్సరంలో రూపొందించిన సిలబస్‌ను ఇప్పటివరకు అమలు చేశారు.

Read more