భారత్ లో 21 కి చేరిన ఓమిక్రాన్ కేసులు..

ఒమిక్రాన్‌ అనే వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు వెలుగులోకి రాగా..ఇప్పుడు భారత్ లో కూడా రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి.

Read more

ఒమిక్రాన్ సోకిన వ్యక్తి దుబాయ్ పారిపోయాడు..అతడితో ప్రయాణం చేసిన వారి పరిస్థితి ఏంటో..?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌..ఇపుడు భారత్ లో అడుగుపెట్టినట్లు కేంద్రం ప్రకటించింది. సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన ఇద్దరికీ ఈ లక్షణాలు ఉన్నట్లు తెలిపింది.

Read more