ఇళయరాజా పాటలపై సర్వాధికారాలు ఆయనకే..

చెన్నై: ఇళయరాజా స్వరపరచిన పాటలపై యాజమాన్య హక్కులు ఆయనకే చెందుతాయని హైకోర్టు తీర్పు వెల్లడిచేసింది. ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలను ఎవరూ ఉపయోగించరాదని న్యాయస్థానం తేల్చేసింది.

Read more