ఏపీ రోడ్ల దుస్థితి ఫై టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి ఆందోళన

రాబోయే ఎన్నికల్లో జనసేన – టిడిపి కలిసి బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయ్యాయి.

Read more