ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన పెండ్లి బస్సు.. 10 మంది దుర్మరణం

భువనేశ్వర్‌: ఒడిశాలోని గంజాం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంజాం జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు

Read more