ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ కన్నుమూత

న్యూఢిల్లీః : ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌(95) ఇకలేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆయన ఇవాళ (బుధవారం) ఉదయం కన్నూమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95

Read more