వైసీపీలో చేరనున్న మాగంటి బాబు..?

ఎన్నికలు సమీపితున్న తరుణంలో కూటమి పార్టీలకు షాకులు తప్పడం లేదు. పొత్తులో భాగంగా టిడిపి , జనసేన పార్టీలు చాల స్థానాలలో తమ అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వలేకపోయాయి.

Read more