నేడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణం

లక్నో: నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్‌ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన యూపీ ఎన్నికల్లో యోగి నేతృత్వంలోని బీజేపీ సంచలన విజయం సాధించి

Read more