అల్లాకు విధేయులుగా ఉండాలి

సాధారణంగా మనుషులు తమ తమ పనులతో ఇతరులను కష్టపెడుతుంటారు. ఉదాహరణకు కఠిన భాషణల ద్వారా నోటితో, కొట్టడం ద్వారా చేతులతో ఇతరులను బాధపెడుతుంటారు. అలాగే నేడు టెలిఫోన్‌లో

Read more

సద్గురువుల రక్షణ

సద్గురువుల చేష్టలు, మాటలు సర్వసామాన్యంగా ఎవరికీ అర్థం కావ్ఞ. వారి మాటలకు హద్దులు లేనట్లే వారిచేష్టలకూ హద్దుఉండదు. ఇంకా వారిచ్చే రక్షణకూ హద్దు ఉండదు. అక్కర్‌ కోటమహారాజ్‌,

Read more

చిత్తశుద్ధితో దానం

దానం చేసే గుణము సద్గుణము ఇది మానవ జాతికే దక్కిన సుగుణం. ఒక వస్తువు మీద లేక పదార్థము మీద తనకున్న హక్కును వదులుకొని ఇతరులకు ఆ

Read more

సకల శుభాలనిచ్చే అమ్మ…

నేటి నుంచి బతుకమ్మ సంబురాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణకి ప్రత్యేకమైనది బతుకమ్మ పండుగ. బతుకమ్మతో విడదీయరాని ఆటపాట తెలంగాణలోని మారుమూల పల్లెలు మొదలుకొని

Read more

ప్రత్యుపకారం

ఉపకారం చేసిన వ్యక్తికి కనీసం ధన్యవాదాలు కూడా చెప్పని వ్యక్తులు ఉంటారు. సాయిబాబా వంటి సత్పురుషులు అపకారం చేసినవారికే, ఉపకారం చేస్తారు. ఇక ఉపకారం చేసిన వారిని

Read more

త్యాగశీలి విదుర మహాశయుడు

ముక్షువులకు వారి యోగ్యతకు దగినట్లుగా భగవంతుని పరోక్ష జ్ఞానం కలుగుటకు ప్రధాన సాధనం భక్తియేయని భాగవతమే సాక్షీభూతంగా నిలిచింది.భాగవతంలో విదురుని పాత్ర త్యాగానికి ప్రతీక. విదురుడు కృష్ణభక్తుడు.

Read more

పరిజ్ఞానం కన్నా ఆత్మజ్ఞానం మిన్న

జార్ఖండ్‌కు చెందిన రామఘడ్‌ కైంట్‌ డబ్బే జీవితం, డబ్బే పరమావధిగా గడిచింది. ఇంట్లో కుటుంబసభ్యులను కూడా మరిచి డబ్బు వెంట పడ్డాడు. డబ్బుతోనే ఆనందం, సుఖం ఉంటుందని

Read more

నిజాయితీగా వ్యాపారం చేయాలి

మనుషులు చేసే వ్యాపారం వారు తలచుకుంటే అది స్వర్గానికి దారి చూపుతుంది. లేకుంటే అదే వ్యాపారం నరకానికి తీసుకుపోయే మార్గంగా తయారవుతుంది. ఒక వ్యాపారి సత్యంగా, దేవునిమీద

Read more

భగవంతుని సన్నిధికై పరితపించాలి

భగవంతుని గూర్చి పలువ్ఞరు పలుతీరులుగా చెబుతుంటారు. ఉన్నది ఒక్కడే దైవం. అయినా జిహ్వకోరుచి అన్నట్టుగా ఎవరికిష్టమొచ్చిన తీరులో వారు ఆ దైవం గురించి చెప్తారు. గుణాతీతుడు, నిరాకారుడు

Read more

ముక్తికి చేరుకునే మార్గాలు

ధర్మాచరణలోనే దైవశక్తి సమకూరుతుంది. ధర్మాచరణ సాగాలి అంటే ధర్మావగాహన ఉండాలి. అట్టి అవగాహనను శాస్త్రాలు అందిస్తాయి. చెబుతాయి. ఈ చెప్పే విధానములో ఉండే ప్రత్యేకతలను బట్టి ఒకే

Read more

ప్రవక్త అమూల్యమైన సందేశం

ఇది దైవప్రవక్త ముహమ్మద్‌ (సఅనం) హజ్జతుల్‌ విదా (చివరి హజ్‌) సమ యంలో (క్రీ.శ. 632) అరఫాత్‌ మైదానంలో దాదాపు లక్షమం ది హాజరయ్యారు. వారి సమక్షంలో

Read more