ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను విచారిస్తున్న సీఐడీ

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో భాగంగా సిట్ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను విచారిస్తున్నారు. తాడేపల్లిలోని SIT కార్యాలయంలో విచారణ మొదలైంది.

Read more