చైనా అధ్యక్షుడి పాకిస్థాన్‌ పర్యటన వాయిదా

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం రావల్పిండి: పాకిస్థాన్‌ పర్యటనను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వాయిదా వేసుకున్నట్లు పాక్‌లోని ఆ దేశ రాయబారి యావో జింగ్‌ తెలిపారు.

Read more