బిజెపి అభ్యర్థుల మూడో జాబితా విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బిజెపి విడుదల చేసింది. మొత్తం 35 మందితో జాబితాను వెల్లడించింది. ఆసిఫాబాద్‌-అజ్మీరా ఆత్మారామ్‌ నాయక్‌, బాన్సువాడ-యెండల లక్ష్మీనారాయణ,

Read more