స్కూల్‌లో వేసిన భోగి మంటల్లో అపశృతి…ముగ్గురు విద్యార్థులకు గాయాలు

స్కూల్‌లో వేసిన భోగి మంటల్లో అపశృతి చోటుచేసుకుంది.ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలోని గొల్లవిల్లిలో ప్రైవేట్ పాఠశాల ‘విజ్‌డమ్’లో చోటుచేసుకుంది.

Read more