డబ్బులు, భూములు కాదు.. రాష్ట్ర ప్రజలే నా ఆస్తి : చంద్రబాబు

ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త కార్యక్రమం బనగానపల్లెః రాష్ట్రంలో పేదవారు పేదలుగానే మిగిలిపోతుండగా ధనికులు మాత్రం మరింత ధనవంతులుగా మారుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Read more