భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు..గాయపడిన ఆర్మీ జవాన్

శ్రీనగర్‌: దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో సైన్యం అడ్డుకున్నది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూంచ్‌ జిల్లాలోని గుల్పూర్‌ సెక్టార్‌లో

Read more