కాంగ్రెస్ 6 హామీలు..అధికారంలోకి రాగానే వంద రోజుల్లో నెరవేరుస్తాం: కోమటిరెడ్డి

హైదరాబాద్‌ః తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ మాటల్లోనే ఉందని.. నిజంగా అమల్లో మాత్రం లేదని

Read more