తక్షణమే ఆరోగ్యశ్రీని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేయాలిః షర్మిల

పెండింగ్ బకాయిలు 800 కోట్లు చెల్లించాలన్న షర్మిల హైదరాబాద్‌ః ఆరోగ్యశ్రీ పథకం అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై వైఎస్ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.

Read more