ఇక రోజంతా రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌ ఓపెన్ చేసుకోవచ్చు.. తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు

తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఫై 24 గంటల పాటు దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్ ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read more