త్వరలో 15వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్

నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

Read more