తెలంగాణ లో ఆ 13 నియోజకవర్గాల్లో పోలింగ్ గంటముందే ముగియనుంది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం రానేవచ్చింది. ఎల్లుండి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబదించిన పోలింగ్ జరగనుంది. నెల రోజులుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తూ వస్తున్నారు.

Read more

13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్ః ఈసీ

106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ న్యూఢిల్లీః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అప్ డేట్ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలను సమస్యాత్మకంగా

Read more