సినిమాలు తగ్గాకే పెళ్లి: తాప్సీ

అందాల భామ క్లారిటీ

taapsee Clarity on Marriage
taapsee

తాప్సీ పన్నూ అందం, అభినయం కలబోసిన హీరోయిన్… ఇదిలావుండగా , డెన్మార్క్ కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మ్యాథ్యూస్ తో ఈ భామ ప్రేమలో ఉందని కొంతకాలంగా రూమర్ వచ్చింది. అంతేకాదు వీరి త్వరలో పెళ్లి త్వరలోనే అంటూ ప్రచారం కూడా జరిగింది.

వీటిపై అమ్మడు తాజాగా స్పందించింది. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని… ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని పేర్కొంది. వృత్తి వ్యక్తిగత జీవితం వేరువేరుగా ఉండాలని తన ఆలోచనగా చెపింది. కాగా , మ్యాథ్యూస్‌ మంచి సన్నిహితుడని పేర్కొంది. . ఇపుడు ఏడాదికి ఆరు సినిమాలు చేస్తున్నానని ఆ సినిమాల సంఖ్య తగ్గినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/