స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. మెటల్, టెలికాం, బ్యాకింగ్ షేర్లు మార్కెట్ ను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 36 పాయింట్లు లాభపడి 40,165కి పెరిగింది. నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 11, 899 వద్ద స్థిరపడింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/